Thugs of Hindostan featuring Aamir Khan, megastar Amitabh Bachchan, Katrina Kaif and Fatima Sana Sheikh, the flick deemed to be a blockbuster. Acknowledging the failure of Thugs Of Hindostan, Aamir Khan said, “I think we went wrong and I would like to take full responsibility for that. <br /> <br />అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' ప్రేక్షకులను తీవ్ర నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీ బాక్సాఫీసు వద్ద అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచిపోయింది. 2018లో బిగ్గెస్ట్ బాలీవుడ్ మూవీగా విడుదలైన ఈ చిత్రం హిందీ, తమిళం, తెలుగులో 7000 స్క్రీన్లలో విడుదలైనప్పటికీ కనీసం రూ. 150 కోట్లు వసూలు చేయడం కూడా చాలా కష్టం అయిపోయింది. సినిమా ఫెయిల్యూర్ నేపథ్యంలో అమీర్ ఖాన్ రియాక్ట్ అయ్యారు.
